గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయాలి
బోధన్ రూరల్,ఫిబ్రవరి13:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఈనెల 16న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ లో బోధన్ పట్టణంలోని వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్ ను పాటించాలని ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటిసి, ఏఐపీకేఎస్, ఏఐపిఎంఎస్ నాయకులు కోరారు. సమ్మెలో భాగంగా జరిగే ర్యాలీ, బహిరంగ సభ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మల్లేష్, శంకర్ గౌడ్, పడాలశంకర్ సీతారాం పాల్గొన్నారు.
గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయాలి
52
previous post