Home తాజా వార్తలు ఘనంగా మాశెట్టి శ్రీనివాస్ డైమండ్ మాశెట్టి గీత పెళ్లిరోజు వేడుకలు అల్పాహార వితరణ

ఘనంగా మాశెట్టి శ్రీనివాస్ డైమండ్ మాశెట్టి గీత పెళ్లిరోజు వేడుకలు అల్పాహార వితరణ

by Telangana Express

మిర్యాలగూడ ఫిబ్రవరి 18 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల వెంట వచ్చే సహాయకులకు ఉచిత అల్పాహార వితరణ
లయన్స్ క్లబ్ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ మీల్స్ ఆన్ విల్స్ ప్రోగ్రాం చైర్మన్ మాశెట్టి శ్రీనివాస్ డైమండ్ ఆధ్వర్యంలో చేపట్టిన
కార్యక్రమం ఆదివారం నాటికి
467 వ రోజుకు చేరుకుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మా శెట్టి శ్రీనివాస్ (డైమండ్) మాశెట్టి గీత పెళ్లిరోజు సందర్భంగా
దాతృత్వం వహించి మీల్స్ ఆన్ వీల్స్ ను నిర్వహించారు. సుమారు 200 మందికి అల్పాహారం గారెలు అరటి పండ్లు కేకు వితరణ చేశారు. లయన్ లీడర్స యనగండ్ల లింగయ్య,బి.యం.నాయుడు, లయన్స్ క్లబ్ (సిజేఎస్ఎస్) దివ్యాంగ చైతన్య చార్టర్ ప్రెసిడెంట్ కోల సైదులు ముదిరాజ్,చార్టర్ జనరల్ సెక్రెటరీ సింగు రాంబాబు మేరు జాటోత్ శంకర నాయక్, వాసవి క్లబ్ ఆర్సి సామ శ్రీనివాస్, గట్టు వెంకటేశ్వర్లు, హైటెక్నిషన్ రమేష్, వెంకటేశ్వర్లు, డైమండ్ శ్రీనివాస్ తనయుడు మాశెట్టి ధర్మ తేజ, ఇంటర్నేషనల్ చెస్ క్రీడాకారిణి మాశెట్టి దివ్యశ్రీ, మా శెట్టి ఇందిరా మా శెట్టి కమల్ మా శెట్టి మౌనిక మూత శ్రీధర్ దంపతులు అక్కయ్య కొల్లూరు రాజేశ్వరి కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. వాసవి క్లబ్ సభ్యులు, వాలంటరీ రఫి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment