ముధోల్:04నవంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తానని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి బద్దం భోజ రెడ్డి అన్నా రు. శనివారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆ య న మాట్లాడుతూ గడిచిన పదే ళ్లలో ని యోజకవర్గ అభివృద్ధి కుంటుపడిం దని ఎలాంటి అభి వృద్ధి జరగలేదన్నా రు.నియోజ కవర్గానికి అన్ని విధాలుగా అభి వృద్ధి పరిచే విధంగా ప్రజల్లో మమేకమై ఉంటానని తెలియ జేశారు. ఇప్పటివరకు ఎన్నో సేవ కార్యక్రమా లు చేశానని విద్యార్థులకు సైతం స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేశానని అన్నా రు. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృ ద్ధి చేస్తానని మీయొక్క అమూల్యమైన ఓటును ఏను గు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాల ని కోరారు కార్యక్రమంలో బిఎ స్పి అసెంబ్లీ అధ్యక్షులు నల్ల రవికుమార్, ముధోల్ అసెంబ్లీ ఇంచార్జ్ జంగ్మే దేవి దాస్, మండల అధ్యక్షులు సునిల్, పవన్, రాజు, సట్వాజి, అశోక్,నాయకులు తదితరులు న్నారు
అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తాబీఎస్పీ పార్టీ అభ్యర్థి బద్దం భోజరెడ్డి
162
previous post