మంచిర్యాల, మార్చ్ 12, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించుకున్నారు. మంగళవారం జన్నారం మండలం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జన్నారం మండల రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ కు గత నెల క్రొత్త కార్యవర్గం నకు బాధ్యతలు అప్పగించారు. జన్నారం మండల రూరల్ మెడికల్ ప్రొటీషనర్స్ అసోసియేషన్స్ ఏకగ్రీవంగా ఎన్నుకొన్న సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించి, పాత కార్యావర్గానికి వీడ్కోలు తెలియపరిచారు. రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ కు ఎన్నిక కాబడిన సన్మానంలు చేయించారు. జన్నారం మండల రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఎంసారంగపాణి (జన్నారం), అధ్యక్షుడిగా టి ప్రకాష్ రావు (మురిమడుగు), ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ (కిష్టాపూర్), తరీఫ్ ఖాన్ (కవ్వాల), ఖరీం (కలమడుగు),కె రాజన్న (చింతగూడ), కే నవీన్ (మురిమడుగు),ప్రధానకార్యదర్శి, పి రాజు (రేండ్లగూడ), సహాయ కార్యదర్శ ఎం సురేష్ (చింతగూడ ), కార్యదర్శిబ్రాహ్మచారి (దేవునిగూడ), కార్యదర్శి పి సతీష్ (చింతగూడ), కోశాధికారి అంజన్న (బాధంపల్లి), ఉప కోశాధికారి
సలహాదారులువి వెంకటేశ్వరగౌడ్ (ధర్మారం),
బి భీమయ్య (కవ్వాల),
యాజాజోద్దీన్ (కవ్వాల),
రామస్వామి (కలమడుగు), తదితరులు పాల్గొన్నారు.
రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం
74
previous post