లోకేశ్వరం ఫిబ్రవరి29(తెలంగాణ ఎక్స్ ప్రెస్)లోకేశ్వరం మండలంపంచగుడి గ్రామంలో శ్రీ గణపతి శ్రీ వీరభద్ర స్వామి సమేత భద్రకాళి దేవి శివలింగం నంది మూడు రోజులపాటు జరిగే విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా ఈరోజు ప్రతిష్ట వైదిక నిర్వహణ శ్రీ యోగేష్ స్వామి పురోహితులు మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో రావడం గర్వంగా ఉంది అన్నారు ఈరోజుతో విగ్రహ ప్రతిష్టాపన పూర్తికానుంది ఈరోజు గణపతి పూజ గర్తన్యాసము బీజన్యాసము రత్నాన్యాసము ధతున్యాసము శ్రీ మంగి రాములు పలుగుట్ట మహాస్వామి ఆధ్వర్యంలో యంత్ర ప్రతిష్ట కల్యాణోత్సవం కళన్యాసము నేత్రోన్మలనము స్వామివారి అలంకరణ సర్వ దర్శనం మంగళ హారతి తీర్థ ప్రసాద వితరణ మహా అన్నదానం జరుగును కావున ఆయా గ్రామాల నుండి వచ్చిన భక్తులు అన్నదానలో పాల్గొని స్వామివారి ప్రసాదాలు సేకరించాలి వారు అన్నారు ఈ కార్యక్రమంలో, ప్రతిష్ట వైదిక నిర్వహణ యోగేష్ స్వామి, విశ్వనాధ్ శాస్రి, పృధ్విస్వామి, వికాస్ స్వామి, సాయి చరణ్ స్వామి, నిఖిల్ స్వామి, గ్రామ ప్రజలు వి డి సి సభ్యులు పాల్గొన్నారు
