..బాన్సువాడ ది సెంబర్ 22..12 .24
..తెలం గాణ ఎక్స్ ప్రెస్..
బోర్లం గ్రామ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత ముద్దుబిడ్డ, దళితుల అభ్యున్నతి కోసం అనుక్షణం పాటుపడిన గడ్డం వెంకటస్వామి (కాకా) గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించా రు.
డివిజన్ దళిత నాయకులుమాట్లాడుతూ మన దళిత ముద్దుబిడ్డ
గడ్డం వెంకటస్వామి కాకా గుడిసెల వెంకటస్వామిగా అందరికీ సుపరిచితులు. ఈయన తెలంగాణ ఉద్యమకారులు. దళితుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు.ఏడు సార్లు ఎంపీగా గెలిచారు.
సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీ హయాంలో కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ గా పని చేశరని తెలిపారు. ఈ కార్య క్రమం లో బోర్లం గ్రామ కమిటిఉపాధ్యక్షులు గుజ్జరి గంగారం.సలహాదారు ఆనంద్ కుమార్. గుజ్జారీ రంజిత్ కుమార్. మార్కేట్ కమిటి మాజి చైర్మన్ నెర్రే నర్శింలు. మన్నే చిన్న సా యులు. మన్నే విఠల్. కలూరి రాజారాం తదితరులు.
