ముధోల్:జనవరి 29(తెలంగాణ ఎక్స్ ప్రెస్ ):
మండల కేంద్రమైన ముధోల్ లో ని సర్కిల్ కార్యాలయంలో సో మవారం ముధోల్ సిఐగా జి.మ ల్లేష్ పదవి బాధ్యతలను స్వీక రించారు.ఇక్కడ సీఐగా విధు లు నిర్వర్తించిన వినోద్ ఐజీ కా ర్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో అసిఫాబాద్ జిల్లా జైనూర్ సీఐగా విధులు నిర్వహిస్తున్న జి.మల్లేష్ బదిలీ పై ముధోల్ కి వచ్చారు.ఈ సం దర్భంగా ఎస్సైలు సాయికిరణ్, మోహన్ రావులు శుభాకాం క్షలు తెలిపారు.