మాగనుర్ న్యూస్ ఆగస్టు,02 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):-
ఈ రోజు మాగనూర్
మండలంలోని వడ్వట్ మరియు అమ్మపల్లి గ్రామాలలో ఉచిత వ్యాధి నివారణ టీకాలు
పశువైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు మరియు నట్టల నివారణ మందులు వేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ యునర్సింలు,యంపిటిసి సుదర్శన్ గౌడ్ ,పశువైద్య సిబ్బంది యశోద,వినయ్,లక్ష్మి, గోపాలమిత్ర నాగప్ప మరియు పశువుల కాపరులు పాల్గొన్నారు.