బిచ్కుంద జనవరి 13:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని రాజుల గ్రామంలో శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెవెన్ హిల్స్ ఆస్పత్రి బృందం తో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ విజయభాస్కర్ రెడ్డి మరియు ,అజయ్ పటేల్ , సంజుపటెల్, గంగాధర్ , జై పటేల్ సర్పంచ్ , ఉప సర్పంచ్ , అశోక్ , గంగారంసార్ , అబ్బూ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
58