బోధన్ రూరల్,జనవరి30:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) తెలంగాణ కార్మిక శాఖ ద్వారా నమోదిత భవన నిర్మాణ కార్మికుల కోసం ఈ నెల 31న సాలూరా మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిబిరం కొనసాగుతుందన్నారు. భవన నిర్మాణ కార్మికులు తమ వెంట లేబర్ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డును తీసుకురావాలని ఆమె సూచించారు.
31న సాలురా లో ఉచిత వైద్య శిబిరం
69
previous post