Home తాజా వార్తలు బీఎస్సీ నర్సింగ్ కాలేజీని పరిశీలించిన మాజీ స్పీకర్

బీఎస్సీ నర్సింగ్ కాలేజీని పరిశీలించిన మాజీ స్పీకర్

by Telangana Express

కామారెడ్డి జిల్లా/ బాన్సువాడ మండల్ ఫిబ్రవరి28 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

బాన్సువాడ బీఎస్సీ నర్సింగ్ కాలేజీ అనుబంధ వసతి గృహాన్ని ఈరోజు పరిశీలించిన మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి .

హాస్టల్ లో అందుతున్న భోజన వసతి, ఇతర సౌకర్యాలపై విద్యార్ధినులను అడిగి తెలుసుకున్న పోచారం .

అనంతరం నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కాలేజీ నూతన భవనాన్ని పరిశీలించిన పోచారం

You may also like

Leave a Comment