చేగుంట ఫిబ్రవరి 15 తెలంగాణ ఎక్స్ ప్రెస్
చేగుంట మండల కేంద్రం లో సంతు సేవలాల్ మహారాజు 285వ జయంతి సందర్భంగా లంబాడ సంఘ సభ్యులు గుడి నిర్మాణం కోసం చిత్రపటాన్ని పెట్టి ప్రత్యేక పూజలు చేసిన వేదికగా తాజా మాజీ సర్పంచ్ మంచికట శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేసి సంత సేవాలాల్ మహారాజ్ సమాజ సేవ కోసం ఎంతగానో కృషి చేశారని వారి సేవలు తినలేని మరువలేని ముందు వచ్చే తరం వారి సేవలను సక్రమ మార్గంలో వెళితే ప్రతి ఒక్కరు అభివృద్ధి పథంలో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో చేగుంట తాజా మాజీ సర్పంచ్ మంచి కట్లశ్రీనివాస్ లంబాడి సంఘ సభ్యులు బద్య నాయక్ సురేష్ నాయక్ బి కే నాయక్ లంబాడి సంఘ సభ్యుల ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు
