Home తాజా వార్తలు ఎంపీడీవో శ్రీనివాస్ కు స్పెషల్ ఆఫీసర్ రవి శంకర్ కు సన్మానించిన మాజీ సర్పంచ్

ఎంపీడీవో శ్రీనివాస్ కు స్పెషల్ ఆఫీసర్ రవి శంకర్ కు సన్మానించిన మాజీ సర్పంచ్

by Telangana Express

జుక్కల్ మార్చ్ 1:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలోని సవర్గావ్ గ్రామానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన ఎంపీడీవో శ్రీనివాస్ కు స్పెషల్ ఆఫీసర్ రవిశంకర్కు మాజీ తాజా సర్పంచ్ కిషన్ పవర్ శాలువాతో శుక్రవారం నాడు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సోఫాన్ గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment