బిచ్కుంద డిసెంబర్ 24:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని శ్రీ సద్గురు బండయప్ప స్వామి ఫంక్షన్ హాల్లో మద్నూర్ మండలం సోమూర్ మాజీ సర్పంచ్ కాశీనాథ్ పటేల్ తమ్ముని కుమారుని వివా వేడుకల్లో జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిందే మరియు మాజీ శాసనసభ్యులు ఎస్ గంగారం, వివాహ వేడుకలు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు వారితో పాటు మాజీ జెడ్పిటిసి ఎన్ రాజు శ్రీహరి మద్నూర్ మండల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బన్షి పటేల్ జుక్కల్ మాజీ జెడ్పిటిసి దాదా రావు పటేల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ పటేల్, బసవరాజు పటేల్ ,సిర్పూర్ గజూ పటేల్, గంగాధర్, మెయిన్ గోవింద్, సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

