తెలంగాణ ఎక్స్ ప్రెస్ 03/12/24
భైంసా పట్టణం లోని పలు గ్రామాల్లో
బైంసా పట్టణ కేంద్రంలోని గడ్డన్న కాక గారి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బైంసా మండలంలోని కుంభి గ్రామంలో సుమారు 4 లక్షల రూపాయలు, కోతులుగాం గ్రామంలో 7 లక్షలు, తిమ్మాపూర్ గ్రామంలో 3 లక్షలు, వానలుపాడు గ్రామంలో 5 లక్షలు పి ఆర్ రోడ్డు పనుల ప్రొసీడింగ్ కాపీలను అందజేయడం జరిగింది. నిదుర మంజూరు చేసినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు మన నిర్మల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గౌరవనీయురాలు సీతక్కకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి విఠల్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవ్ రెడ్డి,మాజీ ఆత్మ చైర్మన్ పోతారెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాంకుమార్,గణేష్, గజానాన్ ముత్యం రెడ్డి, సాహెబ్ రావు,ప్రసాద్, ,రాహుల్,రవి,గోపిరమేశ్వర్ మరియు గ్రామస్తులు కార్యకర్తలు ఉన్నారు
పీ ఆర్ రోడ్డు పనుల ప్రోసిడింగ్కాపీలను అందజేసిన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
28
previous post