తెలంగాణ ఎక్స్ ప్రెస్ 01/01/25
భైంసా మండలం కేంద్రం లోని మాజీ ఎమ్మెల్యే తన నివాసంలో కుంటాల మండలంలోని పెంచికల్పాడు గ్రామానికి చెందిన గంగమణి అనే లబ్ధిదారు రాలికి సుమారు ఆరవై వేల రూపాయల సీఎం సహాయ నిది చెక్కును అందజేసిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జీ విఠల్ రెడ్డి . చెక్కు మంజూరు చేసి ఇచ్చినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు మన నిర్మల్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి విఠల్ రెడ్డి
సిఎం చెక్కు అంద జేసిన మాజీఎమ్మెల్యే విట్టాల్ రెడ్డీ
10