Home తాజా వార్తలు వివాహ వేడుక లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే

వివాహ వేడుక లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే

by Telangana Express

బిచ్కుంద డిసెంబర్ 23 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని శ్రీ సద్గురు బండయప్ప స్వామి ఫంక్షన్ హాల్ లో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సిరి సముందర్ గాజు పటేల్ కూతురు వివాహ వేడుకల్లో జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ షిండే పాల్గొని నూతన వధూవరులను శుభాకాంక్షలు తెలియజేశారు వారితోపాటు బిచ్కుంద మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటరావు దేశాయ్, మాజీ జెడ్పిటిసి నాంచార్ రాజు శ్రీహరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ పటేల్, పుల్కల్ రాజు పటేల్, డాక్టర్ రాజు, హాజీ లక్ష్మణ్, రామచందర్, పుల్కల్ నాందేవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment