బిచ్కుంద ఫిబ్రవరి 19:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని శివాజీ చౌక్ లో సోమవారం నాడు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిందే పూలమాలవేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు శివాజీ మహారాజ్ భారత దేశంలోనే వీర మహానీయునిగా పేరు గడించారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఎంపీపీ అశోక్ పటేల్, మండల బి ఆర్ఎస్ అధ్యక్షులు వెంకటరావు దేశాయ్, జడ్పిటిసి భారతి రాజు, సొసైటీ చైర్మన్ బాలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బసవరాజ్ పటేల్, ఎంపీటీసీ చంద్రకళ రాజు డాక్టర్, రామచందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు