Home తాజా వార్తలు ఘనంగా మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ జన్మదిన వేడుకలు

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 27/11/24
భైంసా పట్టణం లోని
ప్రభుత్వ హాస్పిటల్ యందు
ముధోల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ బోస్లీ నారాయణరావు పటేల్ 66వ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ 66వ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మాజీ సర్పంచ్ మండల అధ్యక్షుడు మమ్మాయి రమేష్, బీసీ సెల్ అధ్యక్షుడు జంగం రమేష్, టౌన్ అధ్యక్షుడు రాజేశ్వరి దేశముక్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బలగం దేవేందర్, కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం నిరుపేదలకు, యాచకులకు పండ్లు పంపిణీ చేశారు.

You may also like

Leave a Comment