కోటగిరి మండలం నవంబర్ 28(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాజ్ దేశాయ్Ex ZPTC అంతిమయాత్రలో పాల్గొనీ పాడే మోసిన బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్ రాథోడ్ ,పట్లోళ్ల దేవేందర్ రెడ్డి (మలిదశ ఉద్యమ ఫోరం బాన్సువాడ డివిజన్ ప్రధాన సలహాదారు), మాజీ జెడ్పిటిసి కొత్తకొండ భాస్కర్ , మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజాత్ ఖాన్ నియోజకవర్గంసీనియర్ నాయకులు మాసాని శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు,జనార్దన్ రెడ్డి, సెంట్రింగ్ సాయిలు ,మాజీసదర్ దడిగే హైమద్ సెక్రటరీ సయ్యద్ మంజూరు, ట్రాన్స్పోర్ట్ అధినేత అధినేత చిన్న, బీర్కూర్ బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
