( తెలంగాణ ఎక్స్ ప్రెస్) నవంబర్ 27 నర్వ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అక్రమ అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి నారు రెండు గంటలు అంబేద్కర్ చౌరస్తాలో ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయిన సందర్భంగా నర్వ ఎస్సై కురుమయ్య. అరెస్టు చేసివెంబడ నే టిఆర్ఎస్ నాయకులను విడుదల చేసినారు
ఇట్టి ధర్నా కార్యక్రమానికి పెద్దలు టిఆర్ఎస్ నాయకులు మండల నాయకులు సింగల్ విండో చైర్మణ్. శ్రీనివాస్ రెడ్డి. వైస్ చైర్మన్ లక్ష్మణ్ కల్వాల్ ఆంజనేయులు ఆటో రఫీ. సుధీర్ ఎక్స్ ఎంపీపీ జయరాములు శెట్టి శంకర్ మండల పరిధిలోని వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొని. ధర్నా విజయవంతం చేసినారు