మిర్యాలగూడ డిసెంబర్ 26 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ నేతృత్వంలో మంగళవారం మిర్యాలగూడకు విచ్చేసిన సిఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి కు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి( బాబి) రాష్ట్ర నాయకులు డాక్టర్ బండారు కుశలయ్య రేపాల మధుసూదన్, తోపాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోదిలే శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దైద సంజీవరెడ్డి, పైడిమర్రి నరసింహారావు, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి, రైస్ మిల్లర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
