Home తాజా వార్తలు స్వంతదారుడిని కనుగొని ఆస్థిని అప్పగించడం పోలీస్ శాఖ ముఖ్య వీధి

స్వంతదారుడిని కనుగొని ఆస్థిని అప్పగించడం పోలీస్ శాఖ ముఖ్య వీధి

by Telangana Express
  • పోలీస్ యాక్ట్ 1861
  • పోలీసు చట్టం 1861 లోని నిబంధన 23 ప్రకారం చట్టపరమైన విధులు బాధ్యతలు

మంచిర్యాల, ఫిబ్రవరి 13, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): సొంతదారుడుని కనుక్కొని ఆస్తిని అప్పగించడం పోలీస్ శాఖ విధి అని చట్టంలోని పోలీస్ యాక్ట్ 1861 పేర్కొంది. సామాన్య ప్రజలు పోలీస్ శాఖను ఆశ్రయించిన స్వంతదారుడిని ఆస్తిని ఇచ్చే నిబంధన 23 పోలీస్ చట్టం 1861 లోని నిబంధన 23 ప్రకారం చట్టపరమైన విధులు బాధ్యతలు ఉంటాయని తెలుపుతుంది. భద్రత నిర్వహణ, న్యాయస్థానాలచే జారీ కాబడిన ఆదేశాలను తుచ తప్పకుండా అమలు జరపడం, నేరాలను నిరోధించడం, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నేరాలను ముందుగానే కనిపెట్టడం లాంటివి పోలీస్ శాఖకు అప్పగించింది. అందుకు నేర సమాచారాన్ని వేగుల ద్వారా రహస్యంగా సేకరించడం, నేరాలు చేసే నిందితులను ముందే పసిగట్టి వారు చేయబోయే నేరాన్ని నిలువరించడం కోసం తగిన చర్యలు పోలీస్ శాఖ చేపట్టాలి. చట్టాల పరంగా చర్యలు తీసుకోవడం అలాంటి నేర నిందితులకు శిక్ష పడేటట్లు చేయడం. స్వంతదారుడు ఎవరనేది తెలియని వస్తువులను స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలోని ప్రధమశ్రేణి న్యాయమూర్తికి తెలియపరచడం, చట్టం ఉత్తర్వుల మేరకు స్వంతదారుడిని కనుగొని వారికి ఆ ఆస్తిని అప్పగించడం, న్యాయపరమైన ముఖ్య విధులు పోలీసుశాఖకు చట్టం 1861లోని నిబంధన 23 వర్తిస్తుంది. అక్రమంగా ఆస్తిని ప్రభుత్వ అధికారులు, తప్పుడు సమాచారం అనుసరించి స్వంత ఆస్తి ఉన్నదని ఇతరులకు ఇచ్చిన వారిపై, పోలీస్ శాఖ పూర్తి విచారణ చేపట్టి, అధికారిపై తప్పుడు సమాచారం తీసుకున్న వారిపై, పోలీస్ శాఖ చట్టం 1861 లోని నిబంధనా 23 ప్రకారం శిక్ష పడేలా చూడాలి.

You may also like

Leave a Comment