Home తాజా వార్తలు ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ పేషెంట్ కుఆర్థిక సాయం

ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ పేషెంట్ కుఆర్థిక సాయం

by Telangana Express

తిరుమలగిరి, (తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఫిబ్రవరి 04: ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా తిరుమలగిరి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా గుణానికి మారుపేరు లైన్ జలగం రామచంద్రన్ గౌడ్ తన జన్మదిన సందర్భంగా వారు క్యాన్సర్ పేషెంట్ కు ఆర్థిక సాయం అందించడం జరిగినది మరియు నిత్యవసర వస్తువులు నెలకు సరిపడాఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వైస్ క్లబ్ అధ్యక్షుడు మందడి పద్మా రెడ్డి కార్యదర్శి కందుకూరి లక్ష్మయ్య గారు ట్రెజరర్ డాక్టర్ సురేష్ కుమార్ మాజీ అధ్యక్షుడు జలగం రామచంద్రన్ గౌడ్ లయన్ ఐతా శ్రీనివాస్ లయన్ డాక్టర్ సుందర్ లయన్ తీపిరి శెట్టి లక్ష్మణ్ లైన్ గణేష్ లయన్ కృష్ణమాచారి లయన్ సంతోష్ లయన్ ఆర్ పి కాలియా తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment