- ఆకుతోటపల్లి గ్రామ యువ నాయకులు న్యాలపట్ల నరేందర్ రెడ్డి
ఆమనగల్లు, జనవరి 17
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిధిలోని ఆకుతోటపల్లి గ్రామంలో అద్భుతమైన క్రీడా నైపుణ్యం ఉన్న వాలీబాల్ క్రీడాకారుడు షఫీ నీ ప్రోత్సహించాలనీ, ఫైనల్ లో షఫీ పోరాట పటిమను చూసి, భవిష్యత్తులో ఎంతో మంది తనలాంటి క్రీడాకారులను తయారు చేయాలని ఆకుతోటపల్లి గ్రామ యువ నాయకులు న్యాలపట్ల నరేందర్ రెడ్డి 5000 రూపాయల నగదును అందజేశారు.