మాజీమంత్రి ఈటల రాజేందర్
వీణవంక,జనవరి 30( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన డుకిరే రాజు కుటుంబానికి వారి పిల్లలకు మానవతా దృక్పథంతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.వారి పిల్లలకు పై చదువుల నిమిత్తం భరోసా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో లకోట వెంకన్న మారం తిరుపతిరెడ్డి యూత్ నాయకులు మోర్తల రఘువరన్ , లోనే రాజు మహమ్మద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.