Home తాజా వార్తలు నిరుపేద కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం

by Telangana Express

యుఫ్ టీవీ సీఈఓ పాడి ఉదయ నందన్ రెడ్డి,

వీణవంక, జనవరి 30 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ),

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన గెల్లు అశోక్ ఇటీవల అనారోగ్యంతో
మరణించగా,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ,
యుఫ్ టీవీ సీఈఓ
పాడి ఉదయ నందన్ రెడ్డి మంగళవారం అనుచరులు చే వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 5,000 ఐదు వేల రూపాయలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో వీణవంక మాజీ జడ్పిటిసిదసారపు ప్రభాకర్, వీణవంక గ్రామ మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య యాదవ్, వీణవంక మండల కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ హమీద్, అమృత ప్రభాకర్, సమిండ్లచిట్టీ,నాగేందర్,తాళ్లపెల్లి కుమారస్వామి, దసారపులోకేష్, వంశీకృష్ణ, చిన్నాల శ్రీకాంత్,తోట్ల రాకేష్, కోరే రాకేష్,ఉమేష్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment