మంచిర్యాల, ఫిబ్రవరి 23, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): పూర్వం కాలం నాటి నుండి స్వతంత్రం కోసం పోరాటం చేసిన సమరయోధులు, వీరవణితలు , జనన మరణాలు, కలిగిన ఫిబ్రవరి 23 కొన్ని ప్రత్యేకతలను గుర్తుకొస్తున్నాయి. పూర్వకాలం నాటి నుండి కథనం ప్రకారం బాబర్ జననం మెుఘల్ చక్రవర్తి (1483), అన్నమయ్య మరణం తెలుగు వాగ్గేయకారుడు (1503), కుమార యాచమనాయుడు జననం జమీందార్ (1762), జాన్ కిట్స్ మరణం బ్రిటిష్ రచయిత (1821), జాన్ క్వీన్సీ ఆడమ్స్ మరణం అమెరికా అధ్యక్షుడు (1848), కార్ల ఫెడరిక్ గాస్ మరణం జర్మనీ గణిత మేధావి (1855), గాడ్గే మహరాజ్ జననం సంఘసంస్కర్త (1876), పిసి సర్కార్ జననం (భారతీయ మెజీషియన్ (1913), నూజిళ్ల లక్ష్మీనరసింహం జననం వేద పండితుడు (1931), బాబా హరదేవ్ సింగ్ జననం ఆథ్యాత్మికత (1954), కింజారపు ఎర్రన్నాయుడు జననం రాజకీయరంగం (1957), శ్రీ శ్రీనివాసన్ జననం అమెరికన్ న్యాయవేత్త (1967), భాగ్యశ్రీ జననం బాలీవుడ్ సినీనటి (1969), శ్రీనివాసరెడ్డి జననం తెలుగు సినీహాస్యనటుడు (1973), సబ్యసాచి ముఖర్జీ జననం ఫ్యాషన్ డిజైనర్ (1974), అకుల్ బాలాజీ జననం (తెలుగు సినీనటుడు (1979), కరణ్ సింగ్ గ్రోవర్ జననం హిందీ టీ.వి,సినీనటుడు (1982), తవనం చెంచయ్య మరణం కమ్యూనిస్ట్ భావకుడు (2014), నాటి కాలం నుండి నేటి వరకు కొన్ని సంఘటనలు లిఖితపూర్వకంగా వ్రాయబడ్డాయి.
నాటినుండి నేటి వరకు ఫిబ్రవరి 23 ప్రత్యేకతలు
57