Home తాజా వార్తలు ఘనంగా మాజీ మంత్రి జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ మంత్రి జన్మదిన వేడుకలు

by Telangana Express

బోధన్ రూరల్,ఆగస్టు2:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
సాలురా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు మందర్న రవి, పార్టీ సీనియర్ నాయకులు అల్లే రమేష్,ఇల్టెపు రమేష్, మైదాపు నాగరాజు,చీల శంకర్ ఖాజాపూర్ అశోక్,బుద్దే లక్ష్మణ్,రాహుల్ లక్ష్మణ్,దేవ్ రావ్,సతీష్,గౌస్ భాస్కర్, రాజు, మోహన్,సొక్కం రవి, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment