Home Epaper ఎన్ పి ఆర్ డి రాష్ట్ర సహాయ కార్యదర్శి గా ఎశాల గంగాధర్

ఎన్ పి ఆర్ డి రాష్ట్ర సహాయ కార్యదర్శి గా ఎశాల గంగాధర్

by Telangana Express

బోధన్ రూరల్,అక్టోబర్28:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శి గా బోధన్ పట్టణానికి చెందిన ఎశాల గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment