Home తాజా వార్తలు జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో ఎల్లారెడ్డి జట్టు విజయం…

జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో ఎల్లారెడ్డి జట్టు విజయం…

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 21,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

జిల్లా స్థాయి సిఎం కప్ అన్ఖో ఖో పోటీల్లో, ఎల్లారెడ్డి అర్బన్ జట్టు (సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల) మొదటి బహుమతి సాధించింది. శనివారం జిల్లా కేంద్రంలో విజేతలకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ బహుమతి ప్రధానం చేశారు. విజయం సాధించిన జట్టుకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ ఎం. శ్రీనివాస్ ల తో పాటు, శిక్షణ ఇచ్చినటువంటి ఫిజికల్ డైరెక్టర్ లింగం, వ్యాయామ ఉపాధ్యాయులు నిఖిల్, సురేందర్లు ప్రత్యేకంగా అభినందించారు.

You may also like

Leave a Comment