భైంసా
తెలంగాణ ఎక్స్ ప్రెస్ 15/12/24
దేగాం గ్రామం లోని అర్హూలైన లబ్ధి దారులు డబులు బెడ్ రూమ్ ల కొరకు దరఖాస్తులను చేసుకోవాలని రెవిన్యూ దేగా మ్ గ్రామంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ జయరాజ్ అన్నారు దేగం గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ పారాలను సోమవారం నుండీ బుదువారం వరకు తీసుకుంటామని చెప్పారు రాజ్య శబమండల అధికారి కొమల్ రెడ్డ్ ఆధ్వర్యంలో ఎంపిక జరుగుతోంది అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్య దర్శి బోజన్న మరియూ మజిసర్పంచ్ బొబ్బిలి శ్రీనివాస్ మరియూ మండల అధికారులు నాగరాజు తదితరులు పాలుగొన్నారు
