బోధన్ రూరల్,మార్చ్11:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)బోధన్ మండలం పెగడాపల్లి గ్రామాభివృద్ధి నూతన కమిటీని గ్రామస్తుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దొనకంటి లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులుగా సంజీవ్, ప్రధాన కార్యదర్శిగా మంద సంజీవ్, ఉప కార్యదర్శిగా గాండ్ల గణేష్, కోశాధికారిగా మద్ది అబ్బయ్య లు ఎన్నికయ్యారు.
పెగడాపల్లి గ్రామాభివృద్ధి నూతన కమిటీ ఎన్నిక
55
previous post