Home తాజా వార్తలు శితిరాంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం జోరు

శితిరాంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం జోరు

by Telangana Express

బిచ్కుంద నవంబర్26:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని చిత్రం పల్లి గ్రామంలో అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా భారత రాష్ట్ర సమితి జుక్కల్ నియోజకవర్గం అభ్యర్థి హనుమత్ సిందే తరుపున స్థానిక సర్పంచ్ గంగారెడ్డి ప్రచారం చేశారు ఇట్టి కార్యక్రమంలో గంగారెడ్డి తో పాటు సొసైటీ వైస్ చైర్మన్ సంగారెడ్డి ఆ గ్రామ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భీమయ్య మాజీ జెడ్పిటిసి సాయిరాం గ్రామ టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment