బాన్సువాడ డిసెంబర్25
తెలంగాణ ఎక్స్ ప్రెస్
బోర్లంలోక్రిస్మస్ పండగ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి( కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బాన్సువాడ) మాజీ ఎమ్మెల్యే ఆశీర్వాదంతో బోర్లo గ్రామచర్చిలో పాస్టర్ సాయిలు ( బ్రదర్ సత్యం) ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమంలో పాస్టర్ సాయిలు తో బొర్లo గ్రామ నాయకులు పెద్ద పట్లోళ్ల దేవేందర్ రెడ్డి (ఉద్యమ ఫోరం బాన్సువాడ డివిజన్ ప్రధాన సలహాదారుడు.జోగోల మోహన్ ,ఆనంద్ అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ నల్లోల సాయిలు నల్లోల భాస్కర్ మాజీ వార్డ్ మెంబర్ ఎర్రోళ్ల సాయిలు పోతరాజు లింగం మజీద్ సెక్రటరీ సయ్యద్ మంజూరు జోగోల్లరాములు తదితరులు పాల్గొని పండగ శుభాకాంక్షలు తెలిపి క్రిస్టియన్ సోదరులకు కేకు తినిపించి సంబరాలు జరుపుకున్నారు
