Home తాజా వార్తలు అయ్యప్ప స్వామి ఆలయంలో అన్న దానం

అయ్యప్ప స్వామి ఆలయంలో అన్న దానం

by Telangana Express

బోధన్ రూరల్, డిసెంబర్ 6:(తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) బోధన్ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు.లయన్ సాయిబాబాగౌడ్,ప్రభాకర్ టేకాలే, పరుచూరి స్వాతి, మహేష్ కుమార్ &జోస్నా,గోగినేని రవికుమార్,రాహుల్ కులకర్ణి, అభిలాష్ గౌడ్,రమాదేవి, సురేష్ అప్ప లు అయ్యప్ప స్వాముల కు అన్నదానంనిర్వహించారు.ముందుగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

You may also like

Leave a Comment