బోధన్ రూరల్, డిసెంబర్ 1:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బోధన్ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం పట్టణానికి చెందిన పావులూరి వెంకటేశ్వరరావు కుమారులు నవీన్ చౌదరి, శ్రావణ్ చౌదరి, నాగవేంద్ర చౌదరి తో పాటు పి. యామినీ అయ్యప్ప స్వాములకు అన్న దాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ముందుగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
అయ్యప్ప స్వామి ఆలయంలో అన్న దానం
55
previous post