Home తాజా వార్తలు తెలంగాణ మ్యాస్ ఫారం ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్

తెలంగాణ మ్యాస్ ఫారం ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్

by Telangana Express

(తెలంగాణ (తెలంగాణ ఎక్స్ ప్రెస్ హనుమకొండ జిల్లా డిసెంబర్ 11) తెలంగాణ మ్యాస్ ఫారం ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఇట్టి టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో మొదటి ఐదు స్థానాలు సాధించిన విద్యార్థులకు ఫీజులో రాయితీ చేస్తామని తెలియజేశారు మరియు నారాయణ జూనియర్ కళాశాల డైరెక్టర్ మల్లాడి జ్ఞానేందర్ రెడ్డి మాట్లాడుతూ మా కళాశాలలో 2023 24 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులకు ఎంపీసీ విభాగంలో 470 కి గాను 467 466 బైపిసివి భాగంలో 440 కి గాను 436 మార్కులు సాధించి స్టేట్ ర్యాంక్స్ సాధించడం జరిగింది. మీరు కూడా మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని సూచన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి గారు కళాశాల డైరెక్టర్లు సత్యనారాయణ రెడ్డి జ్ఞానేందర్ రెడ్డి ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రెడ్డి తెలంగాణ మ్యాథ్స్ ఫోరం బాధ్యులు భాస్కర్ మల్లికార్జున్ కంది శ్రీనివాస్ రెడ్డి కందగట్ల సురేష్ గారు మరియు విద్యార్థిని విద్యార్థులు వివిధ పాఠశాలల అధ్యాపకులు పాల్గొన్నారు హనుమకొండ జిల్లా డిసెంబర్ 11) తెలంగాణ మ్యాస్ ఫారం ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఇట్టి టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో మొదటి ఐదు స్థానాలు సాధించిన విద్యార్థులకు ఫీజులో రాయితీ చేస్తామని తెలియజేశారు మరియు నారాయణ జూనియర్ కళాశాల డైరెక్టర్ మల్లాడి జ్ఞానేందర్ రెడ్డి మాట్లాడుతూ మా కళాశాలలో 2023 24 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులకు ఎంపీసీ విభాగంలో 470 కి గాను 467 466 బైపిసివి భాగంలో 440 కి గాను 436 మార్కులు సాధించి స్టేట్ ర్యాంక్స్ సాధించడం జరిగింది. మీరు కూడా మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని సూచన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి గారు కళాశాల డైరెక్టర్లు సత్యనారాయణ రెడ్డి జ్ఞానేందర్ రెడ్డి ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రెడ్డి తెలంగాణ మ్యాథ్స్ ఫోరం బాధ్యులు భాస్కర్ మల్లికార్జున్ కంది శ్రీనివాస్ రెడ్డి కందగట్ల సురేష్ గారు మరియు విద్యార్థిని విద్యార్థులు వివిధ పాఠశాలల అధ్యాపకులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment