Home తాజా వార్తలు మహిళారైతులకు పెరటి తోటల పెంపకం కొరకు విత్తనాల పంపిణి

మహిళారైతులకు పెరటి తోటల పెంపకం కొరకు విత్తనాల పంపిణి

by Telangana Express

చేగుంట నవంబర్ 9 తెలంగాణ ఎక్స్ ప్రెస్

మెదక్ జిల్లా చెంగుంట మండలం లోని కిష్టాపూర్ గ్రామం లో హైటెక్ సీడ్ డైరెక్టర్ రేయాన్ జాన్ యు .య స్ గారు సందర్శించడం జరిగింది , ఈ సందర్శనలో భాగంగా మహిళారైతులకు సెహగల్ ఫౌండేషన్ ద్వారా హైటెక్ సీడ్ కంపెనీ సహాయంతో పేరిటితోట పెంపకం కొరకు 10 రకాల కూరగాయవిత్తనాల కిట్ మరియు సోలార్ స్ప్రే పంపు ను ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రంలో మహిళా రైతులు సెహగల్ ఫౌండేషన్ వారు చేస్తున్న ఈ కార్యక్రమాల గురించి, సెహగల్ ఫౌండేషన్ వారు ఇచ్చిన విత్తనాలు మరియు పోషకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, వారి సేవ మరువలేనిదని తెలపడం జరిగింది, ఈ కార్యక్రంలో సెహగల్ ఫౌండేషన్ ప్రిన్సిపాల్ లీడ్ సల్హాహుద్దీన్ సైఫీ, బాలరాజ్ అడ్మిన్ మేనేజర్ ,మనోజుకుమార్ ఐ టి హెడ్ , సునీల్ కుమార్, మారుతి, విజయ్,శ్రవణ్ లు మరియు మహిళా రైతు సభ్యులు పాల్గొనడం జరిగింది.

You may also like

Leave a Comment