లోకేశ్వరం డిసెంబర్ 16
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
లోకేశ్వరం మండలం ధర్మోర గ్రామానికి చెందిన యం ఆంజనేయులు
మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో తీవ్రమైన చలి ఇంటిలో అన్ని కిటికీలు తలుపులు మూసి వేసినా ఇంకా రగ్గులు కప్పుకుంటే గానీ మనకు చలి తగ్గదు అలాంటిది అడివిలో సరిగా కప్పుకోవడానికి ఏమీ లేక గుడిసెల్లో చిన్న చిన్న పిల్లలతో చలిలో జీవనం సాగిస్తున్నారు అని అది వింటేనే మనసుకు ఎంతో బాధ కలుగుతుంది అలాంటిది నిర్మల్ జిల్లా సిర్గాపూర్ పరిసర ప్రాంతాల్లో అడవిలో రోడ్ ప్రక్కన నివసిస్తున్న నిరుపేదలకు గుడిసెల వద్దకు వెళ్ళి మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ యం ఆంజనేయులు వృద్ధులకు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మురళి,దదితరులు పాల్గొన్నారు

