Home తాజా వార్తలు విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

by Telangana Express

బోధన్ రూరల్,ఆగస్ట్2:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బోధన్ మండలం రాజీవ్ నగర్ తాండాలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు నాగేశ్వరరావు, సంజీవరెడ్డి, నాయకులు విశ్వనాథ్, రవిదాస్, విట్టల్, రవి, బాబు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment