బోధన్ రూరల్,ఫిబ్రవరి21:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)బోధన్ పట్టణంలోని రహిస్పేట్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 8 వార్డ్ కాంగ్రెస్ నాయకులు మీర్జా లాయక్ బేగ్ స్వంతంగా పరీక్ష ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్స్ సనా పటేల్, హెచ్ఎం సలీం, తది తరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పరీక్షప్యాడ్ ల పంపిణీ
70