Home తాజా వార్తలు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్ లు పంపిణీ

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్ లు పంపిణీ

by Telangana Express

డిసెంబర్ 12 (తెలంగాణ ఎక్స్ప్రెస్) టేక్మాల్ మండల పరిధిలోని బోడుమట్పల్లి లో
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్ దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు గ్రామానికి సంబదించిన 4 చెక్ లను తలారి విజయ్ కుమార్ 55000,తలారి నర్సింలు 45000,కాలాలి లక్ష్మి 25500,భవాని యాదయ్య 5000 చెక్ లను గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పు శంకరప్ప,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ మెంబర్లు తంప్లూరి నర్సింలు,సందీప్ గౌడ్,గ్రామ కాంగ్రెస్ నాయకులు అందోల్ విఠల్,గడ్డం గోపాల్,తలారిఅవినాష్,చెన్నయ్య,దేవయ్య,ముద్దపురం వీరన్న,శ్రీనివాస్,గడ్డం రాజు,నాగభూషణం,తలారి మందిర్,తలారి నర్సింలు,దేవరాజు,వినయ్,నర్సింలు,జంగం నాగరాజు మరియు లబ్దిదారులు పాల్గొన్నారు*

You may also like

Leave a Comment