Home తాజా వార్తలు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం

by Telangana Express

సిసి రోడ్డు పనులు ప్రారంభించిన నారాయణరావు పటేల్

కుబీర్ ఫిబ్రవరి-: 21 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కుబీర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతోనే గ్రామాలు అభివృద్ధి ముధోల్ తాలూకా మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ కుబీర్ లోని దళితవాడ నుండి గాంధీ చౌక్ వరకు సిసి రోడ్డు పనులకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ రావు పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం ద్వారా గ్రామాలలో అభివృద్ధి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో చంద్రి శంకర్ జావిద్ ఖాన్ బంక బాబు వెన్నెల సతీష్ విలాస్ G బాబు JD రామ్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment