Home తాజా వార్తలు భారతదేశ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఓడించండి

భారతదేశ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఓడించండి

by Telangana Express

హుజూర్ నగర్ ఏప్రిల్ 8 :-
తెలంగాణ ఎక్స్ ప్రెస్

సూర్యాపేట జిల్లా నల్లగొండ పార్ల మెంట్ నియోజకవర్గంలో భారత దేశం లౌకిక ప్రజాస్వామ్యం పునాదు లపై నిర్మించబడిన దేశం ఈ దేశంలో కులాలకు మతాలకు పుట్టి నిల్లు భి న్నత్వం నుండి ఏకవత్తం సాధించడ మే కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం కుల మతాలకు రంగు పులిమిన పార్టీ బి జెపి మతోన్మాదులు అయినా బిజెపి ఓడించి ప్రజాస్వామ్యని పరిరక్షించే కాంగ్రెస్ పార్టీని గెలిపించండిని హు జూర్నగర్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రె స్ నాయకులు అభిప్రాయ పడ్డారు ఈరోజు మంత్రివర్యులు ఉత్తమ్ కు మార్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో సమా వేశంలో మోర్తాల సీతారెడ్డి అధ్యక్షత న బ్లాక్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఓడించడానికి కాంగ్రెస్ అ భ్యర్థిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి బ లంగా ప్రచారం చేసి కాంగ్రెస్ విజ యానికి తోడ్పడాలని పిలుపు నిచ్చా రు ఈ సమావేశంలో ఇరిగేల రామ కృష్ణారెడ్డి, ఉస్తెల సైది రెడ్డి, డిసిసి దేవిశెట్టి రామమూర్తి, రేపాకుల కోట య్య, షేక్ మక్బూల్ పాషా, పోతుల జ్ఞానయ్య, మల్లెల నాగిరెడ్డి వెంకటే శ్వర రెడ్డి పాల్గొన్నారు

You may also like

Leave a Comment