ఘట్కేసర్, డిసెంబర్ 04(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మేడ్చల్ నియొజకవర్గం నుండి శాసనసభకు 32 వేల భారీ మెజారిటితో చామకూర మల్లారెడ్డి ఘనవిజయం సాధించిన శుభ సందర్బంగా ఘట్కేసర్ పురపాలక సంఘం 1వ వార్డు కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి,మరియు మాజీ పంచాయతి వార్డు సభ్యురాలు అశ్వని వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.
ఈ మేరకు వార్డులోని ప్రధాన రహదారిపై పటాసులు కాల్చుతు మిటాయిలు తినిపించుకున్నారు, ఈ సందర్బంగా ఏర్పాట్లు చేసిన డిజే పాటలకు చిన్నారులతో కలిసి ఆటపాటలతో తమ ఆనందని పంచుకొన్నారు.
మల్లారెడ్డి గెలుపుకు సంహరించిన ప్రతీ కార్యకర్తకు, కాలనీలో ప్రజలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రదాన కార్యదర్శి ఇడెం చెంద్రశేఖర్, ఉపాధ్యక్షులు గంధమల్ల బాబు రావు, షేఖ్ గౌస్ , బూత్ కమిటీ సభ్యులు కిరణ్ , శ్రీధర్ , ప్రతాప్, రాంబాబు, కాలని పెద్దలు సురేష్ రావు, కెపి శర్మ , మహిళలు అంబుజం,బత్తిని రమణ, దేవిక, కనకమహాలక్మి , సుశీల,రాధిక,రష్మిక , విజయలక్మీ, పార్టీ సినియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి , వరికుప్పల లింగస్వామి, బంగారు బాబు,కాటెపల్లి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రెడ్డి, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మల్లారెడ్డి గెలుపుతో విజయోత్సవ సంబరాలుతో హోరేతించిన కౌన్సిలర్ వెంకట్ రెడ్డి
64
previous post