Home తాజా వార్తలు ప్రజాపాలన కార్యక్రమంలో కౌన్సిలర్ వంగాల నిరంజన్ రెడ్డి జన్మదిన వేడుకలు

ప్రజాపాలన కార్యక్రమంలో కౌన్సిలర్ వంగాల నిరంజన్ రెడ్డి జన్మదిన వేడుకలు

by Telangana Express

మిర్యాలగూడ జనవరి 2 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన అభయహస్తం ఆరు గ్యారెంటీ ల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని 25 వ వార్డ్ సంతోష్ నగర్ లో నిర్వహించారు.

ప్రజా పాలన కార్యక్రమంలో హాజరైన 25 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ “అభ్యాస్” విద్యాసంస్థల చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు సందర్భంగా కేక్ కట్ చేసి పాల్గొన్న వారందరికీ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ స్పెషల్ ఆఫీసర్ కరుణాకర్, వార్డు ఆఫీసర్ ఎల్లయ్య, మున్సిపల్ టి ఎం సి బక్కయ్య, మండల విద్యాధికారి మాలోతు బాలాజీ నాయక్, మున్సిపల్ సి ఓ మామిడాల శ్రీనివాస్, నాయకులు గోదాల జానకి రామ్ రెడ్డి, అచ్చిరెడ్డి, జర్నలిస్టు వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment