Home తాజా వార్తలు మారుమూల గ్రామాల్లో కార్డెన్ సెర్చ్

మారుమూల గ్రామాల్లో కార్డెన్ సెర్చ్

by Telangana Express

ధ్రువపత్రాలు లేని 21 మోటార్ సైకిల్ ను.3 ఆటోలు.1 టాటా ఏసీ లను. సీజ్ చేసిన చెన్నూరు పోలీసులు…

చెన్నూర్ ఏప్రిల్ 2 మంచిర్యాల జిల్లా (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మంచిర్యాల చెన్నూరు మండలంలోని కన్నెపల్లి, బుద్ధారం గ్రామాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలాంటి ధ్రువ పత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలు, 03 ఆటోలు, 01 టాటా ఏస్ ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా నాటుసారాలు తయారు చేస్తున్న గుడుంబా స్థావరాలను గుర్తించి 15 లీటర్ల నాటు సారా, బెల్లంను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

You may also like

Leave a Comment