Home తాజా వార్తలు ప్రోసి డింగ్ కాపీ. అంద జేత

ప్రోసి డింగ్ కాపీ. అంద జేత

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 26/10/24
భైంసా మండలము కేంద్రం లోని
తన నివాసంలో అంద జేశారు
ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం.
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ప్రహరీ గోడ నిర్మాణం ప్రొసీడింగ్ కాపీ అందజేత
కుంటాల మండలంలోని సూర్యాపూర్ గ్రామంలో ప్రముఖ ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయం కలదు ఆ దేవాలయం యొక్క ప్రవారిగోడ నిర్మాణంకు సుమారు రెండు లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీని గ్రామస్తులకు అందజేసిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి విఠల్ రెడ్డి నిధులు మంజూరు చేసినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు మన జిల్లా ఇన్చార్జి మంత్రి గౌరవనీయురాలు సీతక్క కి మరియు ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి విఠల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులుఈ కార్యక్రమం లో సారంగాపూర్ ఏఎంసి డైరెక్టర్ షీలా సాయినాథ్ ,ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు పల్లె మహేష్, కే.రాజన్న, టీ. రాజన్న ఆర్. రవి, ఆర్ అశోక్, సాయన్న ఉన్నారు.

You may also like

Leave a Comment