చింతలపాలెం నవంబర్ 26 తెలంగాణ ఎక్స్ ప్రెస్
రాజ్యాంగము ఆమోదిం చుకొని నేటి తో 75సంవ త్సరాలుపూర్తిచేసుకున్న సందర్భంగా రాజ్యాంగది నోత్సవ వేడుకలనుస్థాని క Zphs చింతలపాలెం పాఠశాలలో ఘనంగా ని ర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు రాజ్యాంగం మీద అవగా హన కల్పించారుఅందరి చేత రాజ్యాంగప్రవేశికను చదివించడం జరిగింది పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పెండేం శ్రీనివాస్ భారతరాజ్యాం గ నిర్మాణము రాజ్యాం గంలోని ముఖ్యమైనఅం శాలను విద్యార్థులకు వి వరించడం జరిగింది చిం తలపాలెంమండల ఎం ఈఓ నారపరాజుశ్రీనివా స్ మాట్లాడుతూ విద్యా ర్థులు భారత రాజ్యాం గం పట్ల అవగాహన పెం చుకోవాలని ఉత్తమ పౌ రులుగా తయారు కావా లని అప్పుడే దేశం వేగం గా అభివృద్ధి చెందుతుం దని అన్నారుఈ కార్యక్ర మంలోఉపాధ్యాయినిఉ పాధ్యాయులు నారాయ ణరావు పెండేం శ్రీనివాస్ శ్రీనివాసాచారి సురేష్ ప ద్మావతి షాహిన్ బేగం ఫాతిమా జ్యోతి నాగ య్య పాల్గొన్నారు.
